అమెజాన్ ప్రైమ్ ‘సచ్ మే టూ మచ్’ ప్రచారం

నవతెలంగాణ – హైదరాబాద్ : అసమానమైన లాభాల సమ్మేళనాన్ని కస్టమర్లు పొందగలిగేలా చేసే అమెజాన్ ప్రైమ్ ఒక అమూల్యమైన మెంబర్­షిప్. ఈ సభ్యత్వం, ప్రతి కస్టమర్ జీవితంలో ‘మరింత ఎక్కువ సంతోషం’ను తప్పకుండా అందేలా చేస్తుంది. తమ ప్రైమ్ మెంబర్­షిప్­ నుండి సాధ్యమైనంత ఎక్కువగా లబ్దిని పొందవలసిందిగా ఈ క్యాంపెయిన్ కస్టమర్లను ప్రోత్సహిస్తుంది. బోలెడన్ని లాభాలను మేళవించి ఒకే సభ్యత్వంలో అందించే సభ్యత్వం అమెజాన్ ప్రైమ్, 40 లక్షలకు పైగా ఉత్పత్తులను ఉచిత-ఒకరోజు డెలివరీతో పొందగలిగేందుకు, తమ అభిమాన ఉత్పత్తులైన – దైనందిన గృహావసరాలు మరియు ఫోన్లు, దుస్తులు, గృహాలంకరణ, సౌందర్యసాధనాలు ఇంకా మరెన్నో – సామాగ్రులను ప్రైమ్ ఆఫర్స్ ఎవ్రీడే పై షాపింగ్ చేసేందుకు వీలు కలిగిస్తుంది. ఈ క్యాంపెయిన్ విడుదల సందర్భంగా మాట్లాడుతూ, ప్రజ్ఞ శర్మ, డైరెక్టర్ – కన్స్యూమర్ మార్కెటింగ్, అమెజాన్ ఇండియా ఇలా అన్నారు, “అమెజాన్లో మేము కస్టమర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటాము, వారి తరఫున మేము కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూంటాము. మా ప్రస్తుత క్యాంపెయిన్, #సచ్మేటూమచ్, దీనినే పునరుద్ఘాటిస్తుంది. మరింత ఎక్కువ ఆనందాన్ని అనుభవించేందుకు, ఒక మెంబర్షిఫ్లో ఉన్న పలు అనుబంధ లాభాలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తాము. ఈ క్యాంపెయిన్ ద్వారా మేము ప్రైమ్ యొక్క లాభాల సజ్జను గురించి అవగాహనను పెంచి వాటిని ఉపయోగించుకునేలా కస్టమర్లను ప్రోత్సహించాలని భావిస్తున్నాము.”అమెజాన్ ప్రైమ్ను, భారతదేశంలో 2016లో ప్రారంభమైన నాటి నుండి, మిత్రులకు మరియు కుటుంబాలకు రిలాక్స్ అయ్యేందుకు మరియు తమ దైనందిన అనుభవాలను – షాపింగ్, స్ట్రీమింగ్, మ్యూజిక్ వినటం, పఠనం, గేమింగ్ మరియు సేవింగ్స్, ఇంకా మరెన్నో వరకు – పొందేందుకు వన్ స్టాప్ డెస్టినేషన్గా అభివృద్ధి చేయటం జరిగింది. కస్టమర్ను అన్ని ఆవిష్కరణలకు కేంద్రబిందువుగా ఉంచుతూ మేము, ప్రత్యేకించిన అసెట్ల సెట్ను రంగంలోకి దించుతున్నాము. తద్వారా ప్రస్తుత ప్రైమ్ మెంబర్లను ఎంగేజ్ చేస్తున్నాము. మా మస్కట్లు సమాహారంగా ఉండేట్లు అభివృద్ధి చేస్తున్నాము.
క్యాంపెయిన్ వీడియోలను ఇక్కడ చూడగలరు:
వీడియో 1| వీడియో 2 | వీడియో 3 | వీడియో 4 |వీడియో 5 |వీడియో 6 ప్రైమ్తో ప్రతి రోజు మరింత మెరుగు అవుతుంది. ప్రతి రోజూ మీ జివితాన్ని మరింత మెరుగ్గా మార్చే విధంగా, ఉత్తమమైన షాపింగ్, సేవింగ్స్ మరియు వినోదాలను ఒకే మెంబర్షిప్లో లభించే విధంగా అమెజాన్ ప్రైమ్ను డిజైన్ చేయటమైనది. భారతదేశంలో, 40 లక్షల ఉత్పత్తులను సభ్యులు ఉచితంగా 1-రోజు డెలివరీతో పొందగలుగుతారు, ప్రత్యేకమైన డీల్స్ను పొందగలుగుతారు, షాపింగ్ ఈవెంట్లను ముందస్తుగా పొందగలుగుతారు, మా ప్రత్యేకమైన షాపింగ్ ఈవెంట్ ప్రైమ్ డేను ప్రత్యేకంగా పొందగలుగుతారు; ఇంకా అవార్డులు గెలుచుకున్న చలనచిత్రాలు మరియు టివి షోలకు అపరిమితమైన యాక్సెస్, 20కి పైగా భాషల్లో 100 మిలియన్లకు పైగా పాటలు, వ్యాపార ప్రకటనలు లేకుండా మరియు అమెజాన్ మ్యూజిక్తో 15 మిలియన్లకు పైగా పాడ్కాస్ట్ ఎపిసోడ్లు, ప్రైమ్ రీడింగ్తో 3,000లకు పైగా పుస్తకాలు, మ్యాగజైన్లు మరియు కామిక్స్ యొక్క ఉచిత రొటేటింగ్ సెలక్షన్, ప్రైమ్ గేమింగ్తో నెలవారి ఫ్రీ-ఇన్ గేమ్ మరియు లాభాలు ఉచితంగా పొందగలుగుతారు. ప్రైమ్ మెంబర్లు, అమెజాన్.ఇన్ పై అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనగా, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ (సిబిసిసి) ఉపయోగించి జరిపే అన్ని కొనుగోళ్ళ పై 5 శాతం అపరిమితమైన క్యాష్బ్యాక్ను కూడా పొందగలుగుతారు. ప్రైమ్ను గురించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు www.amazon.in/prime ను సందర్శించండి.