ఎల్ఓసి చెక్ అందజేత…

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : బీబీనగర్ మండలంలోని  రాఘవపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తేల్జూరి ఐలయ్య 2 లక్షల 50 వేల రూపాయలు  ఎల్ ఓ సి చెక్ ను భువనగిరి ఎంఎల్ఏ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం అందజేశారు. కాగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ పంజాగుట్ట నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఐలయ్యకు చికిత్స కోసం 2,50,000వేల చెక్ మంజూరు అయింది.