అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇంటర్  విద్యాధికారి, తాడిచర్ల ప్రభుత్వ  కళాశాల ప్రిన్సిపాల్ దేవరాజు ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కళాశాల  ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రవీందర్, అధ్యాపకులు వెంకట్ రెడ్డి కరుణాకర్ నరేష్ రమేష్ భరత్ రెడ్డి రవి జయపాల్ ఉమామహేశ్వరి ఆఫీసు సిబ్బంది రవి షబ్బీర్, విద్యార్థులు పాల్గొన్నారు.