
పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కంచర్ల రంజిత్ రెడ్డి, శిల్ఫ పుత్రిక ఏలవ్య రెడ్డి మొదటి పుట్టిన రోజు వేడుకలు మండల కేంద్రం లోని రఘవేంద్ర ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి ముఖ్య అతిధి గా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారు ఏకలవ్య రెడ్డి ని ఆశీర్వదించడం జరిగింది. వీరితో పాటు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అనురాధ సుందర్ రెడ్డి, తిరుమలగిరి సాగర్ మండలం వైస్ ఎంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి,మాజీ ఎంపీపీ తిరుమలనాథ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి, మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రభావతి సంజీవరెడ్డి, కలసాని చంద్రశేఖర్ యాదవ్, రిక్కల రామకృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, అబ్దుల్ కరీం, అనుముల కోటేష్, వంగాల భాస్కర్ రెడ్డి, గజ్జల శివానంద రెడ్డి, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.