సాహితీ వార్తలు

జూలై 7న ‘సముద్ర నానీలు’ ఆవిష్కరణ
‘సముద్ర నానీలు’ ఆవిష్కరణ జులై 7వ తేదీ ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ అధినేత మద్దాళి రఘురాం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి సుప్రసిద్ధ కవి డా. ఎన్‌. గోపి ఆవిష్కరిస్తారు. ఆచార్య సూర్యా ధనంజయ, డా. పోరెడ్డి రంగయ్య, కుడికాల వంశీధర్‌, సుంకరి కష్ణ ప్రసాద్‌, చిత్తలూరి సత్యనారాయణ పాల్గొంటారు.