టీమిండియా ముందు భారీ టార్గెట్… అప్పుడే ఒక వికెట్ పడింది!

నవతెలంగాణ – ఇంగ్లడ్: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా జట్టు 444 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా… లంచ్ విరామం తర్వాత ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ను 8 వికెట్లకు 270 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఆసీస్ కు 443 పరుగుల ఆధిక్యం లభించింది. కంగారూ ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ స్టార్క్ కీలక ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ ఆధిక్యం పెరిగేందుకు సహకరించాడు. స్టార్క్ 57 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. లబుషేన్ 41, స్మిత్ 34, హెడ్ 18, గ్రీన్ 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 3, షమీ 2, సిరాజ్ 1, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం 444 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలో దిగిన భారత్ 7.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 18 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Spread the love
Latest updates news (2024-07-07 05:59):

where to buy cbd w7I gummies in nc | kenai farms cbd gummies j8V where to buy | sleepy zs bedtime cbd SYX gummies | what do cbd gummies feel like reddit YN9 | cbd lego anxiety gummies | biocare cbd doctor recommended gummies | bfz where to find cbd gummies | 9Mr wyld cbd elderberry gummies reviews | green most effective cbd gummies | can you make gummies with cbd oil 4kR | is it safe to take cbd UC3 gummies with alcohol | plant md cbd gummies rf9 | Vgf wholesale private label cbd gummies | grams of aMA cbd in gummies | can i travel internationally with Uzv cbd gummies | full spectrum cbd delta ihR 9 gummies | botannical farms JWI cbd gummies | pure Wkn kava cbd gummies | pure bliss 6YC cbd gummies to quit smoking | cbd gummies for Fzf sleep aid | how much does super cbd h6y gummies cost | cbd gummies 5 eI9 pack | fab cbd gummy reviews Qgt | are cbd gummies good for 3kw dementia patients | IAq does cbd gummies relieve pain | are there any side effects wQH from cbd gummies | cbd gummies for children xsM | condor upG cbd gummy reviews | the aIm chive cbd gummies | free cbd Ple gummy samples | cbd gummy wi2 with a cold | pure bliss cbd gummies UBw reviews | re live cbd gummies jHV | oyB what happens if u eat to meany cbd gummys | can you buy UEC cbd gummies through the mail | best vegan u0v cbd gummies | cbd hQW gummies san jose | best cbd gummies on market Edo | where can you HYl buy true bliss cbd gummies | cbd living gummies aAR thc | cbd only wYY gummies for anxiety | jgo cbd gummies party pack Tmo | jzj how much is the cbd gummies | elderberry cbd LOq cbn gummies | are cbd gummies weed u03 | cbd gummies online shop science | boulder highlands cbd gummies dMx scam | S7i cbd gummies help depression | diamond cbd VHB gummies watermelon | buy cbd 7AD gummies for adhd child