నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు వైస్ ఎంపీపీ జల్ల వెంకటేష్ ఆయా గ్రామాల శాలువాతో ఘనంగా సత్కరించి మేమంటం అందించినట్లు ఎంపీడీవో బాలరాజు తాసిల్దార్ కోడి చింతల రాజు తెలిపారు. ఎంపీవో బండారు పార్థసారథి తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు బుధవారం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్ర ఎంపీటసీ వాణి, శ్రీనివాస్, మేచరాజుపల్లి ఎంపీటీసీ, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, నవీన్ రావు, బ్రాహ్మణ కొత్తపెళ్లి ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్, ఎర్రబెల్లి గూడెం ఎంపీటీసీ, బత్తిని అనిల్ గౌడ్ కి రామన్నగూడెం ఎంపీటీసీ పెరమాండ్ల సుమలతకి నైనాల ఎంపీటీసీ పెరుమాండ్ల గుట్టయ్య, రతిరం తండా ఎంపీటీసీ మదన్లాల్, మదనదుర్తి ఎంపీటీసీ గుగులోతు దూడే, శ్రీరామగిరి ఎంపీటీసీ ఆ దూరి సుభాషిని నరసింహుల, గూడెం ఎంపీటీసీ వేసాల కృష్ణయ్య కు ఆలేరు ఎంపీటీసీ ఎండి షైనస్ వావిలాల ఎంపీటీసీ అమ్మి మాంగ్యా నాయక్, మునిగేల వీడు ఎంపీటీసీ నల్లని శోభా పాపారావు, రాజుల కొత్తపల్లి ఎంపీటీసీ గోవర్ధన్ కో ఆప్షన్ సభ్యుడు ఎండి రహిమాన్ కి ఆయా గ్రామాల ఎంపీటీసీ లందరికీ ఎంపీడీవో బాలరాజు కార్యాలయ సిబ్బంది తాసిల్దార్ కోడి చింతల రాజు తోపాటు ఆయా గ్రామాల నాయకులు వచ్చి శాలుతో ఘనంగా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ఎంపీటీసీలు వారు చేసిన పనులు వారు పడ్డ కష్టాలు వారు ఎదుర్కొన్న సమస్యలు, పరిష్కరించిన పనులు వివిధ అంశాలపై కులాకుశంగా మాట్లాడుకొని, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించిట్లు తెలిపారు.
ఎంపీటీసీల మందిరం ఎంతో కష్టపడి ఆర్థికంగా పెట్టుబడి పెట్టి నష్టపోయామని అన్నారు. ఆయన ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని కనీసం మమ్ములను గుర్తించకపోవడం ఎంతో విచారకరమని అన్నారు. అయినప్పటికీ గ్రామాలలో ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రజల మధ్యలో ఉన్నామని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఎంపిటిసి లకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రత్యేక సీటును ఇచ్చి గౌరవించేటట్లుగా చూడాలని కోరుకుంటున్నారు. మా ఎన్నికలకు గ్రామాలలో మాకు ఓటు వేసిన ప్రజలకు పాదాభివందనాలని తెలిపారు. అనంతరం పి ఆర్ ఏ ఈ రాజశేఖర్ విధులు నిర్వహించి ఈరోజే డి ఈ గా ప్రమోషన్ పొందడం సంతోషాలు ఉందని అతనిని కూడా శాల తో ఘనంగా శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీవో బండారు పార్థసారథి, ఎర్రబెల్లి గూడెం పిఎసిఎస్ చైర్మన్ దేవేందర్ రావు, ఏపీ ఓ మాధవి, ఏపిఎం వరదయ్య, నాయకులు పిఎసిఎస్ డైరెక్టర్ డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ, మాజీ సర్పంచ్ అనిల్ కాసం లక్ష్మీ, చంద్రశేఖర్ రెడ్డి, ఆఫీసు సిబ్బంది రూపేష్ కుమార్ రేణుక తో పాటు వివిధ గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.