
ఆర్థిక సహాయం అందజేసిన పాండురంగారెడ్డి
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రానికి చెందిన పదకొండవ వార్డు మెంబర్ భర్త తరి సూరయ్య అనారోగ్యం తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకోనీ వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఆర్థిక సహాయం,అలాగే నిడమానూరు మండలం వడ్డెర గూడెం గ్రామానికి చెందిన గోగుల వెంకన్న కంటి ఆపరేషన్ చేయించు కోని ఇంటికి వచ్చారు. బుధవారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, తాజా మాజీ సర్పంచ్ ప్రభావతి సంజీవరెడ్డి,మాజీ యంపిపి,తిరుమలనాథ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి,కలసాని చంద్రశేఖర్ యాదవ్,వంగాల భాస్కర్ రెడ్డి,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, అనుముల కోటేష్,అబ్దుల్ కరీం,గజ్జల శివానంద రెడ్డి, ఇస్రం లింగస్వామి షేక్ ముస్తాఫ, వెంకన్న యాదవ్,కున్ ర తేరా అఖిల్ రెడ్డి, నితిన్,వంగాల భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.