చిరకాలం గుర్తుండిపోయే ఉపాధ్యాయుడు కింది సాయన్న అని నడిమి తండా వాసులు అన్నారు. మండలంలోని నల్లగుట్ట తండా గ్రామపంచాయతీ పరిధిలోని నడిమి తండా యుపిఎస్ పాఠశాల ఉపాధ్యాయులు సాయన్న కు నడ్మితండా వాసులు విడ్కోలు సన్మాన అభినందన సభ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నడిమి తండావాసులు మాట్లాడుతూ ప్రతి పిల్లగాడికి అర్థమయ్యే రీతిలో చదువు చెప్పి ఓపికతో సహనంతో పిల్లలతో ప్రవర్తించిన తీరు ఎంతో ఈ కార్యక్రమంలో. చౌహాన్ మోహన్ నాయక్ ( తాజా మాజీ సర్పంచ్) ,పిర్య నాయక్ , మొజ్య నాయక్, లక్ష్మణ్ , తిరుపతి , సురేష్ ,. సూరి , అంబర్ మరియు తండా పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.