రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మేన్ గా కాసుల బాల్ రాజ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించి ప్రమాణ పత్రం అందించినందుకు జుక్కల్ మండల కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిడెంట్ ఇస్పత్ వార్ వినోద్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నాడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యంపు కార్యాలయంలో మండల కాంగ్రేస్ నాయకులు ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో పలువు కాంగ్రేస్ నాయకులు ముఖ్యమంత్రి కి దన్యవాదాలు తెలియచేసారు. ఈ సంధర్భంగా ఎన్ని కలలో ఇచ్చిన హమి గౌరవ ప్రదమైన స్థానం కల్పిస్తానని హమిని నేడు నిజం చేసి మాట నిల బెట్చకోవడం గోప్ప విషయమని, రాబోయే రోజులలో ముఖ్యమంత్రి ప్రజల హమీలను కూడా నెరవెర్చి ప్రజల మన్ననలను పొందుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.