నేటి నుండి కొత్త బ్యాచ్ ల ప్రారంభం

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జిల్లా కేంద్రంలోని కాకతీయ డిగ్రీ కళాశాల సమీపంలోని మైత్రి అకాడమీ ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు గురువారం నుండి కొత్త బ్యాచ్ లు ప్రారంభమవుతునట్లు  ఆ సంస్థ డైరెక్టర్లు   పాముల అశోక్, వంటల రాకేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మారుతున్న పోటీ పరీక్షల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకొని ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశాలపై అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం చే అభ్యర్థులకు ఉన్నతమైన కోచింగ్, సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు.