రేపు నూతన రాజధాని బస్ సర్వీస్ ప్రారంభం

నవతెలంగాణ – నల్గొండ కలెక్టర్
నల్గొండ డిపో నుండి హైదరాబాద్ కు నూతన రాజధాని బస్ సర్వీసు ను రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారని ఆర్టీసీ అర్ఎం. రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, వెల్ఫేర్ కమిటీ మెంబర్లు సకాలంలో హాజరుకావాలని తెలిపారు.