అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు

Movement cannot be stopped with arrestsనవతెలంగాణ – జుక్కల్
అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరు, ఎస్. అజయ్ కుమార్ SFI జిల్లా కార్యదర్శి అన్నారు.   అర్థ రాత్రి అరెస్ట్, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం విద్యార్థి నాయకులను చూసి బయపడి అర్ధ రాత్రి అరెస్ట్ లు చేస్తున్నారు. ఎన్నిక సందర్బంగా నిరుద్యోగులకు హామీలు ఇచ్చినవి నేరవేర్చండి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమనికి భారత విద్యార్థి ఫెడరేషన్ ( SFI ) పిలుపు కాదు అయ్యప్పటికి ప్రభుత్వం విద్యార్థి నాయకుల పై కేసులు పెడుతున్నారు. ఇది సరియైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్న ఇదే విదంగా ప్రభుత్వం విద్యార్థి నాయకుల పై అనుసరిస్తే ఊరుకోము. ఉద్యనాన్ని ఇంకా ఉద్రితం చేస్తానని హెచ్చరిస్తున్నామని  ఉద్యమ నాయకుడు అజయ్ పేర్కోన్నాడు.