నవతెలంగాణ – మల్హర్ రావు
గురువారం కురిసిన భారీ వర్షానికి మహముత్తరం మండలంలోని కేశవాపూర్-పెగడపెల్లి మద్య అటవి ప్రాంతంలో గల పెద్దవాగు కల్వర్టుకు వరద ఉధృతి పెరగడంతో (వంతెన) పైనుండి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో అటువైపు రవాణా బందు అయింది.. వాగు దాటే ప్రయత్నం చేసి ప్రమాదబారిన పడవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.