హైదరాబాద్: ఎబిక్స్ ఇంక్ స్వాధీనం కోసం జులై 16న రూ.101 కోట్లు చెల్లించినట్లు ఎరయా లైఫ్‌స్పేస్ వెల్లడించింది. ఈ ప్రక్రియలో ఇప్పటివరకు రూ.181 కోట్లు ముట్టజెప్పనట్లు తెలిపింది. 2024 జులై ముగింపు నాటికి 293 కోట్లు చెల్లించనున్నట్టు ఎరయా లైఫ్‌స్పేస్ స్పష్టం చేసింది. అమెరికా బ్యాంక్ దివాలా చట్టంలో భాగంగా ఎబిక్స్ను బిడ్డింగ్‌లో దక్కించుకుంది. జూన్30తో ముగిసిన త్రైమాసికంలో ఎరయా లైఫ్‌స్పేస్ రూ.0.95 కోట్ల లాభాలు నమోదు చేసింది.