ఘనంగా బూడిద  బిక్షమయ్య గౌడ్ పుట్టినరోజు వేడుకలు..

Happy Birthday Bikshamaiah Goud..– హాజరైన బీఆర్ఎస్ జిల్లా నాయకులు  ర్యాకల శ్రీనివాస్…  
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్  పుట్టినరోజు సంధర్భంగా వారిని అలేరులోని ప్రకాష్ గర్డెన్స్లో వారు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో భువనగిరి బీఅర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ హాజరై, ఆయనను పూలమాల శాలువాతో  ఘనంగా సన్మానించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మాజీ జడ్పిటిసి  మొగుళ్ళ శ్రీనివాస్, వలిగొండ మాజీ ఎంపీటీసీ పల్సం రమేష్, నాయకులు  మాధ శంకర్ గౌడ్, లింగరాజ్పల్లి మాజీ సర్పంచ్ బొడ్డుపల్లి కృష్ణ  నాయకులు పాల్గొన్నారు.