పడంపల్లి ఎంపీయూపీఎస్ లో పేరేంట్స్ మీటింగ్..

Parents meeting in Padampally MPUPS..నవతెలంగాణ – జుక్కల్

మంజలంలోని పడంపల్లి  గ్రామములో పాఠశాల హెచ్ఎం లాలయ్య   ఉపాద్యాయుల ఉమాకాంత్ , సంగ్రాం ఆధ్వర్యంలో  శనివారం నాడు పేరెంట్స్ సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా పలు సూచనలు పేరంట్స్ కుు చేయడం జర్గింది. పాఠశాలలో పౌష్టికారం లోపం తో పిల్లలను గుర్తించ తల్లిదండ్రులు వారికి బలవర్ధకమైన  ఆహరం అందీంచాలని సూచించారు. పిల్లలతో పనులు చేయించారాగని, పనులలో పెట్టరాదనిి సూచించారు. ఈ కార్యక్రమంలో  హెచ్ఎం, ఉపాద్యాయులు ఉమాకాంత్, సంగ్రాం , విద్యార్థుల  తల్లి దండ్రులు తదితరులు పాల్గోన్నారు.