చెరువును తలపిస్తున్న మంగళపల్లి గ్రామం..

Mangalapally village facing the pond..నవతెలంగాణ – కొనరావుపేట 
చినుకు పడితే చాలు ప్రధాన వీధులు  చెరువును తలపిస్తున్నాయి కొనరావు పేట మండలం మంగళ్ళ పల్లె గ్రామంలో ప్రధాన రోడ్లు చినుకు పడితే చాలు చెరువు కాలువలకనబడతాయి. బాగా వర్షం పడితే ఆ వీధుల్లోనే ప్రజలు బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడతారు. ప్రభుత్వాలు పాలకులు మారిన మా గ్రామం అభివృద్ధి నోచుకోలేదని, ఇకనైనా జిల్లా కలెక్టర్ గారు మా గ్రామం లోని ప్రధాన వీధులో నీరు చేరకుండా డ్రైనేజీలు ఏర్పాటుచేసి, ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.