
గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం వద్ద పిరమిడ్ ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వర్ణమాల పత్రీజీ విచ్చేసి ధ్యానం గురించి వివరించినారు .ఈ కార్యక్రమంలో పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణ రెడ్డి, తిరుమల గంగారం, దయానంద్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, సాయిల్ మాస్టర్, తదితరులు పాల్గొన్నారు.