నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (సి బి సి ఎస్) రెండవ, నాల్గవ మరియు ఆరవ సెమిస్టర్( రెగ్యులర్) ఒకటవ మూడవ, ఐదవ సెమిస్టర్ ( బ్యాక్ లాగ్ ) పరీక్షల రివాల్యుయేషన్ కొరకు 03-08-2024 నుండి 05-08-2024 వరుకు దరఖాస్తు చేసుకోవచ్చని రివల్యూషన్ ఫీజు ఒక్కోక్క పేపర్ కు రూ.500 చెల్లించాలని పరీక్షల తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పరీక్షలు మే 21,2024నుండి జూన్ 15,2024 వరకు జరిగినట్లు వివరించారు.