
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వ్యాధులు ప్రబలకుండా నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను సక్రమం చేయడానికి గ్రామాల్లో గురువారం ఎంపీఓ రాజ్ కాంత్ రావు ఆధ్వర్యంలో ఇందల్వాయి మండలంలోని డోంకల్, గౌరరం, వెంగళ్ పాడ్ తో పాటు తదితర గ్రామాల్లో పరిశుద్ధ కార్మికుల చేత నీరు నిల్వ ఉండకుండా పనులను చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా డ్రైనేజీ లో కురుకుపోయిన చేత్త చేదరన్ని తోలగించారు. అయా గ్రామాల్లో ప్రజలకు సిజనల్ వ్యాధులపై అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. అయన వెంట పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.