
నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జువెలరీ షో రూమ్ లో ఆర్టిస్ట్రీ షోను నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్, జి.జి.హెచ్ సూపరిండెంట్ ప్రతిమ రాజ్ తో కలిసి కొత్త కొత్త మోడల్స్ ను గురువారం తిలకించి ప్రారంభించారు. ఈ షొ ద్వారా వందల రకాల డిజైన్స్ అందుబాటులో ఉన్నాయని షో 25- 28వరకు ఉంటుందని నగర ప్రజలు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.