అమ్మ మాట.. అంగన్వాడి బాట.. అవగాహన ర్యాలీ

Mother's words.. Anganwadi path.. Awareness rallyనవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని అంగన్వాడి టీచర్లు అమ్మ మాట అంగన్వాడి బాట, ఈసిసి ఈడే, అక్షరాభ్యాసం తదితర కార్యక్రమాలపై చిన్నారులచే అవగాహన రాలే నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గర్భవతులు, చిన్నారుల తల్లిదండ్రులు, చిన్నారులు, అంగన్వాడి టీచర్లు గంగ జమున, బాలహంస తదితరులు ఉన్నారు.