సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత 

CM Relief Fund Check Presenterనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం మల్లాపురం ఆదివారం, గ్రామంలోని పి. భాగ్యమ్మ రూ.36000, ఎం. సిద్ధూలురూ.37500 రూపాయలు, బాలయ్య రూ.39 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను మాజీ ఎంపీటీసీ కర్రె విజయ వీరయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.