తహసిల్దార్ కు ఘన సన్మానం

A great tribute to the Tehsildarనవతెలంగాణ – ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని తహశీల్దార్ కార్యాలయంలో ఇటివల  తహసిల్దార్  గా శ్రీకాంత్  ఉద్యోగ భాద్యతలు చేపట్టారు.దీంతో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. మండలంలోని నేలకోన్న భూ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల  ఇంచార్జ్ రావుల గంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమ్ నాథ్ రెడ్డి, కిషన్ పటేల్, వాహజ్,దిగంబర్, అజిజ్, బోజారేడ్డి, విఠల్ రేడ్డి,దుడ్డు ప్రసాద్, పటేల్, తదితరులు పాల్గొన్నారు.