సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఎస్ ఓ బృందం పర్యటన

Central Govt ASO team tourనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గురువారం, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఎస్ ఓ బృందం గత మూడు రోజులు గా పర్యటన చేయడం జరిగింది. అందులో బాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అమలు చేస్తున్న పథకాలు, విద్య  వైద్యం, అంగన్వాడీ, సంఘాలు, సంఘబంధాల, పనితీరు, వ్యవసాయం, వ్వవసాయ అనుబంధం పాడిపరిశ్రమ, డైరి, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, రైతు బందు,రైతు బీమా, ప్రధాన మంత్రి కిసాన్ బీమా యోచన, గ్రామ పంచాయతీ సంబందించిన పనులను పల్లె పకృతి వనం, స్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, తెలంగాణ క్రీడా ప్రాగానం,  ఈ జి ఎస్ పనులను నర్సరీ, తెలంగాణ హరిత వనం, పనులను సందర్శించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ నవీన్ కుమార్, మాజీ ఎంపీటీసీ కర్రె విజయ వీరయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.