
కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేస్తూ ఆ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అందరిలో ఒకడుగా మంచి పలుకుబడి ఉన్న యువకుడు మద్నూర్ మండలంలోని కొడిచర గ్రామ వాస్తవ్యుడు మద్నూర్ ఉమ్మడి మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యువకుల్లో హనుమంతు యాదవ్ మంచి గుర్తింపు కలిగిన వ్యక్తి ఏ పని చేయాలన్నా ధైర్యంగా ముందుండి పోరాటం చేసే వ్యక్తి ఈ వ్యక్తికే మద్నూర్ ఉమ్మడి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, హనుమంతు యాదవ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులకు శుక్రవారం నాడు నవ తెలంగాణతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు.