గాంధారి మండల కేంద్రంలో ఏకలవ్య కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో..రాష్ట్ర anti నార్కోటిక్స్ డిఎస్పి సోమనాథం మాట్లాడుతూ.. యువత పెడదారిన పట్టకుండా డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు వాడకుండా భావి జీవితాన్ని మార్గ నిర్దేశనం చేస్తూ స్థానిక ఏకలవ్య మోడల్ స్కూల్ నందు రాష్ట్ర anti నార్కోటిక్స్ DSP సోమనాథం అవగహన కల్పించారు. నేర రహిత సమాజం కోసం అందరూ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సదాశివనగర్ సిఐ సంతోష్ ,గాంధారి ఎస్.ఐ ఆంజనేయులు ,కళాశాల ప్రిన్సిపాల్ సవితాజైన్ మరియు విద్యార్థులు, యువత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.