మదర్ చైల్డ్ కిట్టు అందజేత

Mother gives child kitనవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం పి హెచ్ సి వైద్యులు సురేష్ మదర్ చిల్డ్రన్ కిట్టు అందజేశారు. మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన కుంట సుప్రియ సాధారణ కాన్పు అయినట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది దోమల శ్రీధర్, రజిత, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.