ఎసోలర్‌కు కోహ్లీతో కొత్త ప్రచారం

ఎసోలర్‌కు కోహ్లీతో కొత్త ప్రచారంన్యూఢిల్లీ : ప్రముఖ కళ్ళజోళ్ల విక్రయదారు ఎసోలర్‌కు ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ బ్రాండఅంబాసీడర్‌గా నియమితులయ్యారు. కోహ్లీతో కలిసి కొత్త ప్రచార క్యాంపెయిన్‌ని ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. దీంతో తమ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకోనున్నట్లు వెల్లడించింది.