ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

BRS party stands by every worker– కాకులమర్రి లక్ష్మణ్ బాబు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రతి కార్యకర్తకు బి.ఆర్.ఎస్ పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి మండల అధ్యక్షులు లకావత్ నరసింహ  ఆధ్వర్యంలో  బి ఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు  మరియు  ములుగు జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ లు పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసి పర్యటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల బాధితులు ఎస్ కట్టమ్మ దుంపలగూడెం, డి వినయ్ దుంపలగూడెం,డి రాజు పాపయ్యపల్లి, బి నిర్మలమ్మ గాంధీ నగర్,ఎం అంజలి దుంపలగూడెం, కే విజయలక్ష్మి పస్రా నాగారం,ఎస్ అప్సర్ గోవిందరావుపేట, బి రాజేశ్వరి కర్లపల్లి,సుమారుగా రెండు లక్షల రూపాయలు అందజేయడం జరిగింది సుమారుగా 2 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది.   ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబు గోవిందు నాయకులు మాట్లాడుతూ బి ఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని వారికి ఏ కష్టం వచ్చినా కూడా ఆ ఇంటి పెద్దగా ఒక అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఏ కార్యకర్త కూడా అదే పడవద్దు అని రాబోవు కాలంలో బి ఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారుఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెలిశాల స్వరూప, మాజీ రైతు కోఆర్డినేటర్ పిన్నింటి మధుసూదన్ రెడ్డి, ఉట్ల పృథ్విరాజ్,లకావత్ చందులాల్, ఏ హనుమంతరావు, ఏం సాంబయ్య, S రవీందర్రావు, ఎండి బాబర్, అక్కినపల్లి రమేష్,పసర అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసాచారి,బూరెటి మధు, ఉట్ల మోహన్, ఫక్రుద్దీన్,  బొల్లం ప్రసాద్, ఇంద్రారెడ్డి, పురుషోత్తం చారి, కే కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.