ఆలూరు మండలంలోని కల్లడి గ్రామంలో గ్రామ పెద్దలు, యువకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల యందు శ్రీ మాత్రే సరస్వతి మాత, శ్రీ బొజ్జ గణపయ్య విగ్రహలను పాఠశాల ఆవరణలో ప్రతిస్థాపన మంగళవారం చేశారు. ఈ విగ్రహ దాతలు పుంజు మనీష్ గౌడ్, బోడిగం నాగేష్ భక్తి శ్రద్దలోతో పూజ కార్యక్రమలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎస్ ఎం సి చైర్మన్ కర్ణం ప్రకాష్ రావ్, గ్రామ పెద్ద మనుషులు ప్రళయ్ తేజ్, సుధాకర్, బండారి రమేష్, కృష్ణ, మల్లారెడ్డి, మల్లేష్, రాజు, అర్జిత్, నరేందర్, నరసయ్య గ్రామ యువకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.