పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్సై

SSI who unveiled the national flag at the police stationనవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో 78వ స్వతంత్ర వేడుకలను పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎస్సై విజయ్ కొండ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు జండా ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పండ్లు పంచిపెట్టారు. ఈ వేడుకల్లో పోలీస్ సిబ్బంది పత్రిక విలేకరులు పాల్గొన్నారు.