బాధితునికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని వల్లభాపూర్ గ్రామంలో ఎర్రగడ్డ రాము అనే యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి వారి రూ. 10,000/- హార్థిక సహాయo శుక్రవారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల ఉపాదక్షులు రవి యాదవ్, బామని మోహన్, పుప్పాల చిన్న, ఎస్ కే. అరిఫ్, రవి గౌడ్, చింత ప్రవీణ్ రెడ్డి, కౌల్పూర్ రాజశేకర్ లు పాల్గొన్నారు.