విద్యుత్ అంతరాయం

నవతెలంగాణ – మాక్లూర్
నందిపేట్, మాక్లూర్ మండల విద్యుత్ వినియోగదారులకు శనివారం ఉదయం సిజిఅర్ఎఫ్(విద్యుత్ వినియోగ దారుల ఫోరమ్ ) మాక్లూర్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 01:00 వరకు నిర్వహించడం జరుగుంతుందనీ అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ ఏం. అశోక్ తెలిపారు. కావున ఏమైనా వినియోగదారులకు సమస్యలు ఉంటె ఈ యొక్క ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరనీ తెలిపారు.