
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.మండలంలోని అన్ని గ్రామంలో స్వతంత దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఉదయాన్నే ఆయా గ్రామంలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రయివేట్ పాఠశాల విద్యార్థులు పాఠశాలకు చేరుకొని తివర్ణ పథకాన్ని చేతిలో పట్టుకొని భారత్ మతకి జే అంటూ గ్రామంలో ప్రధాన విధుల గుండా శోభ యాత్ర గా వెళ్లారు. దింతో ఫార్డి బి ఎల్ బి ఎం పాఠశాల విద్యార్థులు వివిధ వేషధారణలు వేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దింతో మండల కేంద్రమైన కుభీర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మోహన్ సింగ,విద్య వనరుల కేంద్రంలో మండల విద్య అధికారి చంద్రకాంత్ పోలిస్ స్టేషన్ లో ఎస్ ఐ రవీందర్ వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ గంగా చరణ్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కార్యదర్శి గంగన్న మండలంలో ఉన్న అన్ని గ్రామాల గ్రామ పంచాయితి కార్యాలయం లో కార్యదర్శిలు ప్రభుత్వ ప్రవేట్ పాటశాలల్లో అంగన్వాడీ కేంద్రాలలో జెండా ను సంబంధించిన అధికారులు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమనికి అన్ని శాఖల అధికారులు పార్టీ నాయకులు బషీర్ మాజీ వైస్ ఎంపీపీ మోహియోద్దీన్ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షడు అనిల్ కందుర్ సంతోష్ బిజెపి నాయకులు ఏశాల దత్తత్రి ఆయా గ్రామాలకు చెందిన మాజీ,సర్పంచులు ఎంపీటీసీలు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.