మండల కేంద్రంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని గీత కార్మికులు ఘనంగా నిర్వహించారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసీ పాపన్న పరిపాలనలో విజయాలను సంక్షేమాలను కీర్తించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల పాలడుగు వెంకటకృష్ణ సింగిల్ విండో డైరెక్టర్ జెట్టి సోమయ్య పెండెను హేమాద్రి పెండెం శ్రీకాంత్ సీతారాం శేఖర్ గోవిందరావుపేట గీత కార్మికులు కాసగాని బిక్షం గౌడ్ మల్లేష్ గౌడ్ వీరేష్ గౌడ్ రాజు గౌడ్ మల్లయ్య గౌడ్ స్వామి గౌడ్ కృష్ణ గౌడ్ సారీ బాబు ఉప్పలయ్య పలువురు గీత కార్మికులు పాల్గొన్నారు.