ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

Rajiv Gandhi Jayantiనవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలకేంద్రంలోరాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో తూర్పు రాజులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీసేవలను  కొనియాడారు. ఈ కార్యక్రమంలో లైన్ రమేష్,హైమద్,మదర్,సంగని బాలయ్య ,సంగని బాబా,వెంకట్ రెడ్డి, పరమేష్, బిస గణేష్, గడ శంకర్,నాయకులు  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.