కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్: కలెక్టర్

Control Room in Collector's Office: Collectorనవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం తో పాటు, ముఖ్యమైన కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.వర్షాలకు సంబంధించి అత్యవసర సమాచారం, సహాయం కోసం ప్రజలు ఈ కంట్రోల్ రూమ్ లలో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
– జిల్లా కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్  టోల్ ఫ్రీ నెంబర్ 18004251442
– ట్రాన్స్కో నల్గొండ సర్కిల్ కంట్రోల్ రూమ్ నెంబర్   9440813326
– నల్గొండ డివిజన్ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్ నెంబర్ 9542451160
– మిర్యాలగూడ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్ నంబర్ 9493951399
– దేవరకొండ ట్రాన్స్కో కంట్రోల్ రూమ్ నెంబర్ 9440203717
– నీటిపారుదల శాఖకు సంబంధించిన నల్గొండ కంట్రోల్ రూమ్ నెంబర్ 9989997950
– నాగార్జునసాగర్ హిల్ కాలనీ డివిజన్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8465080694
– జివి గూడెం కంట్రోల్ రూమ్ నెంబర్ 9948042977
– మాల్ డివిజన్ కు సంబంధించి కంట్రోల్ రూమ్ నెంబర్ 9912534475
– పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్ 9059834706 ను
ప్రజలు వర్షం కారణంగా ఇబ్బందులకు గురైనా, లేదా ఏదైనా అత్యవసర సమాచారాన్ని తెలియజేసేందుకు సంబంధించి పైన పేర్కొన్న కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.