భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన రైతు కామునిగూడెం నరసమ్మ (65) సంవత్సరాలు అనారోగ్యంతో మృతిచెందగా, మా కుటుంబ సభ్యులకు పిఎ సిఎస్ చందుపట్ల బ్యాంకు తరపున బ్యాంకు చైర్మన్ మందడి లక్ష్మి నరసింహ రెడ్డి రూ.30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు బల్గూరి మధు సూధన్ రెడ్డి, సుబ్బురు మహేందర్, సంఘ సిబ్బంది సీఈఓ దంతూరి నర్సింహ్మ , నల్లమాసు రాములు, ముస్కు నవీన్ కుమార్ రెడ్డి, సభ్యులు,రైతులు పాల్గొన్నారు.