నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల నిర్వహించుటకు గాను సుమారు 640 మంది కి సరిపోయే అద్దె భవనము కావాలని నల్లగొండ డిసిఓ అర్జున్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.సరియగు నిర్మాణం కలిగి ఉన్న బిల్డింగ్ యజమానులు నల్లగొండ డిసిఓ 7995010669 నెంబర్ కు అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి డిసిఒ 7995010665, 8519958494 ను సంప్రదించాలని పేర్కొన్నారు.