
బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్ కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ స్వామి తెలిపారు. ఇంగ్లిష్ 3, తెలుగు 1, ఎకనామిక్స్ 1, హిస్టరీ 1, పొలిటికల్ సైన్స్ 1, బోటనీ 1, క్రాప్ ప్రొడక్షన్ 1, మ్యాస్ 1, కంప్యూటర్ సైన్స్ 1, కామర్స్ 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత కోర్సుల్లో పీజీ చేసిన వారు అర్హులన్నారు.
ఈ సదా అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.