భువనగిరి మండలంలోని తాజ్పూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి మహమ్మద్ భార్య ఇమాoబి అనారోగ్యంతో చనిపోగా , వారి కుటుంబానికి బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ రూ.5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంతు సహకారంగా ఆర్థిక సహాయం అందజేశానని, వారి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.