మూల వాగు బ్రిడ్జి మరమ్మత్తు..

Moola Vagu bridge repair..నవతెలంగాణ – కోనరావుపేట
ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు నిమ్మపల్లి మూల వాగు వద్ద నిమ్మ పెళ్లి. – మరిమడ్ల ప్రధాన రోడ్డు. మార్గంలో  బ్రిడ్జి  దగ్గర రోడ్డు. తెగిపోయి రెండు గ్రామాల ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డును మరమ్మత్తు చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఫిరోజ్ పాషా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం నిత్యం. సమస్యలను పరిష్కరించు ఎమ్మెల్యేకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.