నవతెలంగాణ/కాటారం
కాటారం మండలకేంద్రంలోని గురుకుల పాఠశాలలు, కళాశాలలు, కేజీబీవీ, వసతిగృహాలను జిల్లా ఎపిడమిక్ టీం సభ్యులు సందర్శించారు. జిల్లా వైద్యాధికారి మధుసూదన్, జిల్లా ప్రోగ్రాం అధికారి ఉమాదేవి ఆదేశాల మేరకు ఎపిడి మిక్ టీం సబ్ యూనిట్ ఆఫీసర్ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం విద్యాసంస్థల్లో పరిసరాల పరిశుభ్రత, వంటగదుల శుభ్రత, ఆహార పదార్థా లు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు.
విద్యార్థులకు డెంగీ జ్వరాలు సోకకుండా ముందస్తు చర్య ల్లో భాగంగా జాగ్రత్తలు పాటించాలన్నారు. సీజన ల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. మండ లంలోని దామెరకుంటలో మండల వైద్యాధికారి డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో వైద్యశిబిరం ిర్వహిం చారు. గ్రాస్తులకు వైద్యపరీక్షలు నిర్వహించి సరమైన వారికి మాత్రలు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎపి డమిక్ టీం సభ్యులు పరమేశ్వర్, కాపర్తి రాజు, గోపికృష్ణ, వెంకటసుధీర్, వైద్యులు తిరుపతిరెడ్డి, సీహెచ్ నిర్మల, హెల్త్ అసిస్టెంట్ సమ్మయ్య, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.