డ్రైనేజ్ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

Municipal Chairman who started the drainage worksనవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట మునిసిపల్ పరిదిలోని 22 వ వార్డులో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు  డ్రైనేజీ పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో  మునిసిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి , కౌన్సిలర్ గుల్లి పూలమ్మమొగిలి ,స్థానిక వార్డ్ అధ్యక్షుడు మంద రాజేశ్  తదితరులు పాల్గొన్నారు.