
భిక్కనూరు పట్టణ కేంద్రంలో అనాధ అయిన నిరుపేద కుటుంబానికి చెందిన భాగ్యలక్ష్మి ఇంట్లోకి వర్షం నీరు రావడం, ఇంటి దీన పరిస్థితిని గమనించిన ప్రముఖ వ్యాపారవేత్త, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పురాం రాజమౌళి బాధితురాలికి రెండు టార్పలిన్ కవర్లు వితరణ చేశారు. నిరుపేద కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని సూచించారు.