
పెద్దవూర పీఆర్టీయుటీఎస్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సోమవారం జరిగిన PRTU TS మండల కార్యవర్గ మండల అధ్యక్షుడిగా దండ వీరారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శిగా శిగ మహేష్ గౌడ్,.మండల అసోసియేట్ అధ్యక్షులుగా ఇరుమాది పాపిరెడ్డి,మహిళా ఉపాధ్యక్షులుగా మెట్ల రూప రెడ్డి,కార్యదర్శిగా గోపాల్ ,మహిళా కార్యదర్శిగా కుంభ పార్వతిలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఈరోజు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వడ్డేపల్లి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా బాధ్యులు మేదరి దేవేందర్,పులిచర్ల సీనియర్ ఉపాధ్యాయులు కోరే సుదర్శన్ ,శైలేష్,బాలు నాయక్, హరిక్రిష్ణ,అబ్బాస్, రహీమ్ పాష, సంతోష్ లు పాల్గొన్నారు.