నిమజ్జనంలో డీజే సౌండ్స్ నిషేధం 

DJ sounds are banned in immersionనవతెలంగాణ – బెజ్జంకి
మండల వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్స్ వినియోగం నిషేదమని..అదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని ఎస్ఐ క్రిష్ణా రెడ్డి బుధవారం తెలిపారు.శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని ఎస్ఐ సూచించారు.