నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రముఖ ఆర్థికవేత్త, మార్క్సిస్టు మహోపాధ్యాయుడు సీతారాం ఏచూరి మరణం దేశ ప్రజలకు తీరని లోటని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత రాజకీయ వినిలాకాశం ఒక పోరాట యోధుడు అరుణతారను కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.